Ground Report on Dharani Poratal : పొలిటికల్ దుమారం రేపుతున్న ధరణి పోర్టల్ ఉండాలా.. ? వద్దా..?
Dharani Poratal పై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ఇటు సీఎం కేసీఆర్ అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ కేంద్రంగా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు. ABP Desam ధరణి పోర్టల్ అవసరంపై చేసిన Ground Report