Police Helps Group 1 Prelims Candidates | రాంగ్ సెంటర్ కు వచ్చిన అభ్యర్థులకు రాచకొండ పోలీసుల సాయం |

పరీక్ష కేంద్రాల వద్ద సెక్యూరిటీ పర్యవేక్షించడమే కాదు.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లడంతో అండగా నిలిచారు రాచకొండ పోలీసులు. ట్రాఫిక్ లో చిక్కుకున్న లేదా రాంగ్ సెంటర్ కు వచ్చిన అభ్యర్థలను.. పోలీసుల వాహనంలో వారి సెంటర్ లకు చేర్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola