Grapes Lorry Rolls over: సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ద్రాక్ష లారీ బోల్తా| ABP Desam
Suryapet District చివ్వెంల మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా Grapes Load తో వెళ్తున్న Lorry బోల్తా పడింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నలారీకి ఎదురుగా బైక్ అడ్డురావడం తో బ్రేక్ కొట్టగా లారీ పల్టీ కొట్టింది. అయితే ద్రాక్ష పళ్లను ఏరుకునేందుకు జనాలు ఎగబడ్డారో మీరే చూడండి.