Governor Tamili sai vs KCR | గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించిన తమిళిసై | ABP
Continues below advertisement
తెలంగాణ గవర్నర్ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం చర్చనీయాంశం అయింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన వారి జాబితాను తమిళిసై తిరస్కరించారు.
Continues below advertisement