BJP MLA T Raja singh Fires on Asaduddin Owaisi| అసదుద్దీన్ ఒవైసీకి ఛాలెంజ్ విసిరిన రాజాసింగ్ |
Continues below advertisement
దమ్ముంటే అసదుద్దీన్ ఒవైసీ గోషామహల్ లో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ సవాల్ విసిరారు. ముస్లింలకు మంచి చేయని వ్యక్తి అసదుద్దీన్ ఒవైసీ అని రాజాసింగ్ విమర్శించారు.
Continues below advertisement