Variety Vinayakudu In Hyderabad Chappal Bazar: చప్పల్ బజార్ లో ఆకట్టుకుంటున్న వినాయకుడు

ప్రతి ఏడాది వినాయక చవితి వచ్చిందంటే చాలు.... చిన్నాపెద్దా, ఊరూవాడా ఒక్కటే సందడి. మండపాల డెకరేషన్, ఊరేగింపు, నిమజ్జనం, అన్నదానాల్లో చాలామంది పోటీపడుతుంటారు. అదే సమయంలో వేర్వేరు డిజైన్లలో తయారు చేసే వినాయక విగ్రహాలు కూడా చాలా ఆకట్టుకుంటాయి. కొన్నైతే దేశవ్యాప్తంగా కూడా పాపులర్ అయిపోతాయి. ఈసారి దాదాపుగా చాలా విగ్రహాలు ఇస్రో-చంద్రయాన్ 3 కాన్సెప్ట్ తో తయారయ్యాయి. కానీ హైదరాబాద్ లోని కాచిగూడ చప్పల్ బజార్ లోని ఈ వినాయకుడు చాలా ఆకట్టుకుంటున్నాడు. దీన్ని తయారు చేసిన విధానం చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola