Gangula Kamalakar Returns From Dubai: దుబాయ్ నుంచి వచ్చేసిన గంగుల

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమాలకర్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం బయట ఈడీ సోదాల విషయమై మాట్లాడారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని ఆయన అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola