Gangula Kamalakar Comments on Bandi Sanjay |దేశం కోసం, ధర్మం కోసం అంటే డబ్బులు పంచుడా..? | DNN |

Continues below advertisement

సోమవారం రాత్రి నోట్ల కట్టలు పంచుతూ బండి సంజయ్ అడ్డంగా బుక్కయ్యారని గంగుల కమాలకర్ అన్నారు. ఎన్నికల వేళ ఇలాంటి ప్రలోభాలకు పాల్పడటమేంటని ప్రశ్నించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram