Nellore Voter List Verification Fight |ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై దాడి | DNN |
ABP Desam
Updated at:
29 Nov 2023 01:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore Voter List Verification :
నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్ లో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తిపై స్థానికులు దాడి చేయడం సంచలనంగా మారింది. అతడిని తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఫొటోలు తీసుకుంటున్నాడని, ఓటీపీ అడుగుతున్నాడని స్థానిక మహిళలు.. అతడిపై ఫిర్యాదు చేశారు