JD Lakshminarayana New Party | కొత్త పార్టీ పెడతా..అక్కడి నుంచే పోటీ చేస్తామన్న జేడీ లక్ష్మీనారాయణ
అవసరమైతే కొత్త పార్టీ పెట్టడానికి తాను సిద్ధమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమన్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తారా అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు.