Ganesh Immersion 2021: భద్రాచలంలో ఉత్సాహంగా గణపయ్యల నిమజ్జనం

Continues below advertisement

గణపయ్యల పూజలు ముగిశాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథులు క్యూ కట్టారు. భద్రాచలంలో పవిత్ర గోదావరి నదిలో 5 భారీ క్రేన్ల సాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆలయ సిబ్బంది.. 2 లాంచీలతో నది మధ్యలో నిమజ్జనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఇక్కడికి విగ్రహాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram