Gajwel Voter Mood KCR vs Eetala : గజ్వేల్ గెలుపు పై గ్రామాల్లో జనం మాస్ రియాక్షన్స్ | ABP Desam

Continues below advertisement

తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఓ ఎత్తు...గజ్వేల్ నియోజకవర్గం ఒక్కటీ ఓ ఎత్తు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఈసారి ఆయన మాజీ సహచరుడు, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేరుగా పోటీకి దిగుతున్నారు. మరి గజ్వేల్ వాసుల మనోగతం ఏంటీ..ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ వైపు నిలబడాలనుకుంటున్నారు ఏబీపీ దేశం చేసిన ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram