Gaddar Daughter Vennela To Contest Telangana Elections: కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ వైపు ఎందుకు..?
ABP Desam
Updated at:
21 Oct 2023 07:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజాయుద్ధనౌకగా పేరు గాంచిన దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. కాంగ్రెస్ తరఫున కంటోన్మెంట్ లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమెతో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.