Former Deputy Speaker Harishwar reddy Final Rites : పరిగిలో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు | ABP Desam
వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించగా..ఆయన్ను కడసారి చూసేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు