Food Poisoning Scare In Adilabad KGBV: ఫుడ్ పాయిజనింగ్ వల్ల 22 మంది విద్యార్థులకు అస్వస్థత..!
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Continues below advertisement