People Slap Themselves With Slippers: ఎమ్మెల్యేపై ఆగ్రహం, వినూత్నంగా వ్యక్తపర్చిన ప్రజలు | ABP Desam

గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడం పట్ల నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. మళ్లీ టీఆర్ఎస్ కు ఓటు వేయబోమంటూ చెప్పులతో తమను తామే కొట్టుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola