Flight Emergency Landing Begumpet : బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో టెన్షన్ పెట్టిన IAF విమానం | ABP Desam
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం చక్కర్లు కొట్టడం టెన్షన్ రేపింది. ఫ్లైట్ ల్యాండింగ్ చేద్దామనుకున్న టైమ్ లో హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవటంతో విమానం సుమారు రెండు గంటల పాటు గాల్లోని చక్కర్లు కొట్టింది.