Fire Accident at Pashamylaram Industrial Area | సంగారెడ్డి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం| ABP

సంగారెడ్డి జిల్లా పాశా మైలారం పారిశ్రామిక వాడ లో ఉన్న MSN unit 2 లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 6 ఫైర్ ఇంజన్స్ తో మంటలు అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. భారీగా కెమికల్ డ్రమ్ములు పేలాయని తెలుస్తోంది. ఘటనకు గల అసలు కారణం.. ప్రమాదంలో ప్రాణనష్టంపై వంటి వివరాలపై స్పష్టత రాలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola