Telangana Elections 2023 | KCR Comments on Congress | కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు కూడా గెలవరన్న కేసీఆర్ | ABP Desam
Continues below advertisement
KCR Comments on Congress :
కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా...20 సీట్లకే పరిమితమవుతుందని కేసీఆర్ అన్నారు. మధిరలో బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై విరుచుకుపడ్డారు.
Continues below advertisement