Falaknuma Express Fire Accident : యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు అగ్నిప్రమాదం | ABP
యాదాద్రి జిల్లాలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మైపల్లి, పగిడిపల్లి మధ్యలో హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి.