Fake Account on Collector name: కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్..కలెక్షన్ల కు రాజమార్గం| ABP Desam
ఫేక్ ఫేస్‌బుక్ õఅకౌంట్లు సృష్టించి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేశారు. జిల్లా కలెక్టర్ పేరుతో వాట్సాప్ నెంబర్ తయారు చేసి జిల్లా అధికారుల నుంచే వసూళ్లు చేసేందుకు ప్రయత్నాలు చేశారు