Etela Rajender vs Bandi Sanjay | తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు..!ఈటల వైపే దిల్లీ పెద్దల చూపు | ABP

తెలంగాణ బీజీపీలో వర్గపోరు పీక్స్ వెళ్లినట్లుగా చర్చలు నడుస్తున్నాయి. బండి సంజయ్, ఈటల వర్గానికి మధ్య అంతర్గత పోరు నడుస్తుందని తెలుస్తోంది. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు... బీసీనే సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ప్రకటిస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈటల రాజేందర్, బండి సంజయ్ లు ఆ పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola