Etela Rajender : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | DNN | ABP Desam

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీడీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీడీపీ దేశవ్యాప్తంగా విస్తరించాలని చంద్రబాబు గతంలోనే ప్రకటించారన్న ఈటల..టీడీపీని తెలంగాణలో ఎవరూ నిషేధించలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola