Eetala Rajender on Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ కొనసాగుతారన్న ఈటల రాజేందర్ |ABP
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో వివాదాలు నెలకొన్నాయన్న ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుంటారని కొట్టిపారేశారు.