YS Sharmila Counter To Revanth Reddy |రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల | ABP
ఆంధ్రలో పుడితే .. తెలంగాణలో రాజకీయాలు చేయకూడదా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తనది ఆంధ్ర ఐతే.. సోనియా గాంధీది ఇటలీ కదా..! సోనియా గాంధీ ఇక్కడ రాజకీయాలు చేయకూడదని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని వైస్సాటీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.