Eetala Rajendar On VRA Issue: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఆయనే నెరవేర్చాలి| ABP Desam

IndiraPark జరిగిన ధర్నాలో BJP MLA Eetala Rajendar పాల్గొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏలు కీలకమన్న ఈటల....గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీఆర్ఏలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు ఈటల రాజేందర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola