ECI Issues Notice MLA Rajasingh: యూపీలో ఓటర్లను బెదిరించారంటూ బీజేపీ ఎమ్మెల్యేకు ఈసీఐ నోటీసులు
Continues below advertisement
BJP MLA RajaSingh కు Election Commssion India Noticeలు జారీ చేసింది. UP Elections లో బీజేపీకి ఓటెయ్యనివారిని బెదిరించేట్లుగా రాజాసింగ్ విడుదల చేసిన వీడియో ఉందన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ECI..రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసి..ఇరవై నాలుగు గంటల్లో స్పందించాలని నోటీసులిచ్చింది.
Continues below advertisement