Eatala Rajender predicts early elections in Telangana: Assembly ని ఎప్పుడైనా రద్దు చేయొచ్చు
Continues below advertisement
Telangana లో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే CM KCR ఏ క్షణమైనా Assembly Dissolve (రద్దు) చేసే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని BJP MLA Eatala Rajender సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిపల్లిగూడెంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.... కీలక కామెంట్స్ చేశారు.
Continues below advertisement