Eatala Rajender On Secunderabad: సికింద్రాబాద్ అల్లర్లపై స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్|ABP Desam

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లోని ఓ ఆలయంలోని విగ్రహ ప్రతిష్ఠకు BJP MLA Eatala Rajender హాజరయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola