Shooting spot లో వెట్టిచాకిరీ చేసినా గుర్తింపు లేదు.. Film Federation workers | ABP Desam
వేతన సవరణ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలంటూ....ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్.. ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద 24 విభాగాల కార్మిక సంఘాల నాయకుల ఆందోళన. సినీ కార్మికులకు వేతనాల పెంపుపై చర్చించనున్న 72 మంది కార్మిక సంఘాల నాయకులు. ABP Desam Special report