Eatala Rajender Interview on Gajwel Contest : మేడిగడ్డ కూల్చిన క్రెడిట్ కూడా కేసీఆర్ దే | ABP Desam
మేడిగడ్డ ప్రాజెక్ట్ ను కూల్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్ తీసుకోవాలని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ పై పోటీ ఎందుకు చేస్తున్నారో కూడా వివరించిన ఈటల రాజేందర్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.