Bandi Sanjay on CM KCR Medigadda Project : సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు | ABP Desam
ABP Desam
Updated at:
23 Oct 2023 05:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవటానికి సీఎం కేసీఆర్ తిన్న కమీషన్లే కారణమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయిన అంశంపై మాట్లాడిన బండి..ప్రాజెక్టులంటే పట్టించుకోని కేసీఆర్ కాళేశ్వరం వెళ్లటానికి ఓ కారణం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.