Eatala Rajender Fire On Police: బొమ్మల రామారాం వెళ్తుంటే ఈటలను అడ్డుకున్న పోలీసులు
శామీర్ పేట్ లోని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి పోలీసులు వచ్చారు. బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి అనుమతి లేదన్నారు. పోలీసులపై ఈటల ఫైర్ అయ్యారు.