Driver Less Tractor : Warangal KITS సృజన.. డ్రైవర్ రహిత ట్రాక్టర్ | DNN | ABP Desam
ఇక రైతులు ఎక్కడైనా కూర్చొని పొలంలో ట్రాక్టర్‌ను మొబైల్ సాయంతో నడపవచ్చు. డ్రైవర్ అవసరం లేకుండా గేర్లు అదే మార్చుకుంటుంది