Warangal Preeti Case : సైఫ్ వేధిస్తున్నాడని Phone Call లో తల్లికి చెప్పిన ప్రీతి | DNN | ABP Desam
Continues below advertisement
Warangal Preeti ఆత్మహత్యాయత్నం కేసులో మరో విషయం వెలుగు చూసింది. సైఫ్ తనను వేధిస్తున్నాడని తన తల్లికి ప్రీతి ఫోన్ కాల్ లో చెప్పిన ఆడియో టేప్ బయటకు వచ్చింది.
Continues below advertisement