Donkeys Mud Fest in Kurnool: ఉగాది రెండో రోజు కల్లూరు చౌడేశ్వరి దేవి ఆలయంలో వింత ఆచారం| ABP Desam
Kurnool కల్లూరులోని Chowdeswari Temple లో నిర్వహించే Donkey Mud festival ఉగాది రెండో రోజు ఉత్సాహంగా జరిగింది. ఊళ్లో వాళ్లంతా కలిసి అమ్మవారికి గాడిదలతో ప్రదక్షిణలు చేయిస్తూ బురదలో పరుగులు తీశారు.