Doctors Press meet about CM KCR’s health: సీఎం కేసీఆర్ గుండె పనితీరు చాలా బాగుంది | ABP Desam
Telangana CM KCR Health Update గురించి వైద్యులు Pressmeet పెట్టారు. ఆయనకు కొన్ని పరీక్షలు చేశామని, కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.