DK Shivakumar on CM KCR : విజయవాడలో తెలంగాణ ఎన్నికలపై డీకేశివకుమార్ | ABP Desam
తెలంగాణ సాధించి పదేళ్లు దాటుతున్నా రాష్ట్రంలో లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కోదాడలో కాంగ్రెస్ ప్రచారం కోసం విజయవాడకు వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు.