Dharmapuri Arvind vs MLC Kavitha: పోటాపోటీ విమర్శలు, సవాళ్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం | ABP Desam
Continues below advertisement
ఎమ్మెల్సీ కవితపై ధర్మపురి అర్వింద్ చేసిన ఆరోపణలు, దానికి ఆమె ఇచ్చిన కౌంటర్... తెలంగాణలో రాజకీయ వేడి పుట్టించింది. ఇద్దరూ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో వారిద్దరి మధ్య వార్ మొదలైనట్టు అయింది.
Continues below advertisement