Desam Aduguthondhi: ధాన్యం రైతుల్లో దిగులు...రాజకీయాల మాటున నలిగిపోతున్న వరి రైతు
వరి కుప్పపై చివరి శ్వాస.. ! వరి ధాన్యం కొంటారన్న ఆశ.. నిరాశగా మారి.. చివరికి నిర్వేదంతో శ్వాస వదిలేశాడు ఓ రైతులు.. వరంగల్ జిల్లాలో తాజాగా జరిగిన ఉదంతం ఇది.. .పంట లేకనో... మార్కెట్‌లేకనో.. ప్రకృతి విపత్తు వల్లనో.. అప్పుల వల్లనో చనిపోలేదతను.. రాజకీయం వల్ల చనిపోయాడు.. అవును.. రాజకీయం వల్లనే.. వరి రాజకీయం వల్ల... చనిపోయాడు. అందుకే దేశం అడుగుతోంది..ఏబీపీ దేశం అడుగుతోంది.