Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగవంతం | ABP Desam
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగంవంతమైంది. కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ స్కాంలో ఉన్నట్లు భావిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మ్ హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు వినయ్ బాబు అనే మరో వ్యక్తిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది.