DCP Joyal Davis on Drugs Case: ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రెటీల ప్రమేయం కనపడటం లేదు| ABP Desam
Tollywood ను కుదిపేసిన Drugs Party పై పోలీసులు వివరాలు వెల్లడించారు. DCP జోయల్ డేవిస్ కేసులో వివరాలను మీడియాకు తెలిపారు. 148 మందిని అదుపులోకి తీసుకున్నామన్న పోలీసులు వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆధారాలు లేవన్నారు. పబ్ యజమానుల వద్ద డ్రగ్స్ దొరికాయన్న పోలీసులు...వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టినట్లు తెలిపారు.