Munugode Bypoll | Party Symbols: రోడ్డు రోలర్ గుర్తు తొలగింపుపై సీఈసీ సీరియస్
మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ గుర్తులపై పంచాయితీ నడుస్తోంది. రోడ్డు రోలర్ గుర్తుపై ఆర్వో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ఇదే అంశంపై యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ తో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.