Congress New Minister From Warangal : ఉమ్మడి వరంగల్ నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కేనో.? | ABP Desam

Continues below advertisement

కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిపదవులపై చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఎవరెవరికి వస్తాయనే ఉత్కంఠ సాగుతుంది. జిల్లాలో కొండా సురేఖ, సీతక్క కు మంత్రిపదవులు దక్కే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram