మంత్రి కేటీఆర్ ని అడ్డుకున్న కాంగ్రెస్ మేడ్చెల్ జిల్లా నాయకులు

Continues below advertisement

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ,స్థానిక మంత్రి మల్లారెడ్డి గత అసెంబ్లీ, పార్లమెంట్ ,కార్పొరేషన్ ఎన్నికలలో జవహర్ నగర్ ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు ,స్థలాల క్రమబద్ధీకరణ, మంచినీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ తదితర సమస్యలపై మోసపూరిత హామీలు ఇచ్చి వాటిని ఇంతవరకూ అమలు చేయకపోవడంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమస్యలపై నిలదీయాలని కాంగ్రెస్ శ్రేణులు తలపెట్టారు. ప్రభుత్వం పోలీసులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను బలవంతంగా, అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola