Congress Government vs Andhrapradesh | వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా రేవంత్ రెడ్డి పాలన ఉండబోతుందా..?| ABP
Continues below advertisement
Revanth Reddy CM : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలియాగనే.. అభివృద్ధి చేసిన కేసీఆర్ ను దించేశారు. తెలంగాణ కూడా మరో ఏపీలా తయారవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కి పోతుంది-ఏపీలా ఆగమాగం అవుతుందని పోస్టులు పెడుతున్నారు. ఐతే.. వాళ్లు ఊహించినట్లు జరగదు. కాంగ్రెస్ పాలనలో ఆగమాగం ఏమి కాదని రాజకీయ విశ్లేషకులు
Continues below advertisement