Telangana New CM Revanth Reddy | సీఎం కుర్చీలో మహిళలను కూర్చొబెడతామన్న రాహుల్ గాంధీ | ABP Desam
Continues below advertisement
Telangana New CM :
విన్నారా...! రాహుల్ గాంధీ ఏమంటున్నారో. వచ్చే పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సగం మంది మహిళా సీఎంలే ఉంటారట. నిజంగా ఇదో ఇంట్రెస్టింగ్ నిర్ణయం.
Continues below advertisement