Munugode ByPoll: వ్యూహాలు, ఎత్తుగడల్లో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉంది..?
Congress Party.... Munugode ఉప ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తోంది. కానీ సీనియర్ నాయకులు , ప్రచారంలో ముందుండి కాంగ్రెస్ పార్టీ గెలుపును భుజస్కంధాలపై వేసుకోవాల్సిన నేతలు మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నారు. మరోవైపు మిగిలిన రెండు పార్టీలు స్థానిక ప్రజాప్రతినిధుల్ని, చోటా మోటా నేతల్ని డబ్బు సంచులతో కొనుగోలు చేస్తోందని టాక్ నడుస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహం ఎక్కడ బెడిసికొడుతోంది. రేవంత్ ఎత్తుగడలు ఎందుకు పారడంలేదు?