తాండూర్ లో వినూత్న నిరసనకు దిగిన కామాన్ మ్యాన్..?
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రోడ్లు,కాలుష్య సమస్యలకు విసిగిపోయిన స్దానిక ఓటరు వినూత్న నిరసన చేపట్టారు. ఏకంగా తాండూర్ నగరంలో మెడలో చెప్పుల దండ వేసుకుని ,నన్ను తిట్టండి,అవమానించడం.. దిష్టి బొమ్మ తగలబెట్టండి అంటూ వేడుకుంటున్నాడు. ఓట్లు వేసి తప్పుచేశానంటూ నేతల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు.