CM Revanth Reddy on Two Promises : కేస్లాపూర్ సభలో రెండు గ్యారెంటీలపై సీఎం రేవంత్ ప్రకటన | ABP Desam
సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారెంటీలపై క్లారిటీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చేపడతామన్న ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్న కాంగ్రెస్ మరో రెండు గ్యారెంటీలుగా సిలిండర్, ఫ్రీ కరెంట్ ను తీసుకువస్తామని కేస్లాపూర్ సభలో ప్రకటించారు.